ఏపీకి రూ.4,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం

ఏపీకి రూ.4,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటా కింద ఆంధ్రప్రదేశ్కు రూ.4,597 కోట్లు విడుదల చేసింది. మొత్తం రాష్ట్రాలకు రూ.1,09,019 కోట్లను ముందస్తుగా విడుదల చేయగా, తెలంగాణకు రూ.2,370 కోట్లు లభించాయి. సాధారణ గడువుకు ముందే నిధులు విడుదల చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులు మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

Source: Samayam Telugu

Read the live feed on ZapIndies