ఈపీఎఫ్వో ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చింది. ఇకపై పీఎఫ్ క్లెయిమ్ చేసిన 24 నుంచి 48 గంటల్లోనే నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. త్వరలో భీమ్ యాప్ ద్వారా యూపీఐ విధానం అందుబాటులోకి రానుంది. ఆటో-సెటిల్మెంట్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. ఈపీఎఫ్వో 3.0 కింద డాక్యుమెంటేషన్ ప్రక్రియ తగ్గించారు. సుమారు 34 కోట్ల ఖాతాల్లో 8.25 శాతం వడ్డీ జమ చేశారు.
పీఎఫ్ క్లెయిమ్కు 24-48 గంటల్లోనే డబ్బులు జమ
Source: Vaartha
Read the live feed on ZapIndies