సోనూ సూద్ విడుదల చేసిన ‘అనకపల్లి’ డర్టీ గ్యాంగ్స్టర్స్ పాట

సోనూ సూద్ విడుదల చేసిన ‘అనకపల్లి’ డర్టీ గ్యాంగ్స్టర్స్ పాట

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ‘అనకపల్లి’ చిత్రం నుంచి ‘డర్టీ గ్యాంగ్స్టర్స్’ మాస్ సాంగ్ను రియల్ హీరో సోనూ సూద్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. పాటను మెచ్చుకుంటూ చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 7న గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies