ప్రముఖ దర్శకుడు మెహెర్ రమేష్ అక్క మెహెర్ జ్యోతి సుంకర దాదాపు 14 రోజుల పాటు వైరల్ న్యుమోనియాతో పోరాడి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అక్క జ్ఞాపకాలను పంచుకుంటూ మెహెర్ రమేష్ చేసిన భావోద్వేగ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ తదితర మెగా కుటుంబ సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మెహెర్ రమేష్ అక్క జ్యోతి సుంకర మృతి.. భావోద్వేగ పోస్ట్ వైరల్
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies