తెలంగాణ జానపద గీతం ‘సన్న సన్న బియ్యామే మదనో నావయ్యారి’ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. విడుదలైన నెల రోజుల్లోనే 2 కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. గ్రామీణ యాస, సహజమైన నటన, చమత్కారమైన సాహిత్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రేమ, అలకలు, అనుబంధాలను తెలంగాణ మాండలికంలో చూపించిన పాట సోషల్ మీడియాలో రీల్స్‌గా వైరల్ అవుతోంది. శిరీష-గంగమణి ఆలపించగా, మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి నటించారు.
‘సన్న సన్న బియ్యామే’ పాటకు నెలలోనే 2 కోట్ల వ్యూస్
Source: Asianet Telugu
Read the live feed on ZapIndies