గుంటూరు పార్లమెంట్ రాజకీయాల్లో కీలక మలుపు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రభావం పెరుగుతుండటంతో వైఎస్సార్ సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయనపై విమర్శలు ముమ్మరం చేశారు. తాజాగా పెమ్మసానిని లక్ష్యంగా చేసుకుని వీడియో పాట విడుదల చేయడం చర్చనీయాంశమైంది. అంబటి గుంటూరు ఎంపీ బరిలోకి దిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.
గుంటూరు ఎంపీ స్థానంపై అంబటి రాంబాబు ప్రచారం?
Source: telugutimes.net
Read the live feed on ZapIndies