యువ నటుడు, నిర్మాత రాకేశ్ వర్రే తన తదుపరి చిత్రం 'మాయలేడి' మొదటి గ్లింప్స్ను విడుదల చేశాడు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేశ్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మధుమిత సర్కార్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రేమ, మిస్టరీ, యాక్షన్ మేళవింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో గ్రాండ్గా విడుదల కానుంది. 'నా ప్రేమ కథలో అసలు విలన్ ఎవరో ఇప్పుడు నాకు తెలిసింది' అనే డైలాగ్తో గ్లింప్స్ ముగుస్తుంది.
'మాయలేడి' గ్లింప్స్తో రాకేశ్ వర్రే ఆసక్తి
Source: Telugu Bulletin
Read the live feed on ZapIndies