కోలీవుడ్ స్టార్ సూర్య తెలుగు ప్రేక్షకుల్లో అపోహలు తొలగించేందుకు హైదరాబాద్లో భారీ ప్రమోషనల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. 'విశ్వనాథ్ అండ్ సన్స్'ను తమిళ చిత్రంగా రూపొందించి తెలుగులో డబ్ చేస్తున్నట్లు దర్శకుడు వెంకీ అట్లూరి చేసిన వ్యాఖ్యలతో తెలుగు అభిమానులు నిరాశ చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్య నేరుగా అభిమానులతో మాట్లాడి వివాదాన్ని చక్కదిద్దనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
సూర్య ప్రమోషన్లతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' వివాదానికి చెక్ పెట్టే ప్లాన్
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies