ప్రపంచంలో గూడు కట్టే ఏకైక పాము కింగ్ కోబ్రా. ఆడ కింగ్ కోబ్రా ఆకులు, కొమ్మలు, గడ్డితో స్వయంగా గూడు నిర్మించి 20 నుంచి 40 గుడ్లు పెడుతుంది. గుడ్లు పొదిగే వరకు ఆ గూడు వద్దే కాపలా కాస్తుంది. కుళ్లిన ఆకుల వేడి గుడ్లను త్వరగా పొదుగుతుంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన విష సర్పం కూడా.
గూడు కట్టే ఏకైక పాము కింగ్ కోబ్రా
Source: Asianet Telugu
Read the live feed on ZapIndies