చియా సీడ్స్: వీరు మాత్రం జాగ్రత్తగా తినాలి

చియా సీడ్స్: వీరు మాత్రం జాగ్రత్తగా తినాలి

చియా సీడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నా, అందరూ తీసుకోవడం సరికాదని హెచ్చరిస్తున్నారు. షుగర్, బీపీ, అలర్జీ లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని అధికంగా తీసుకుంటే ప్రమాదం. పోషకాల లోపం ఉన్నవారు, మందులు వాడేవారు వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Source: HMTV

Read the live feed on ZapIndies