ఈ ఏడాది జూన్ వరకు విమానాల్లో 352 సాంకేతిక లోపాలు

ఈ ఏడాది జూన్ వరకు విమానాల్లో 352 సాంకేతిక లోపాలు

రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది జూన్ నాటికి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో మొత్తం 352 ప్రధాన సాంకేతిక లోపాలు నమోదయ్యాయి. వాటిలో 334 దేశీయ విమానాల్లోనే. ఆకాశా ఎయిర్లో అత్యధికంగా 152 లోపాలు కాగా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో 53, ఇండిగోలో 47 నమోదయ్యాయి. 2023 నుంచి మొత్తం 2,420 లోపాలు నమోదైనట్లు తెలిపింది.

Source: HMTV

Read the live feed on ZapIndies