యూఎస్ క్రికెటర్ అఖిలేశ్ రెడ్డికి ఎనిమిదేళ్ల నిషేధం

యూఎస్ క్రికెటర్ అఖిలేశ్ రెడ్డికి ఎనిమిదేళ్ల నిషేధం

యూఎస్ అంతర్జాతీయ క్రికెటర్ అఖిలేశ్ రెడ్డిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు నిరూపితమవ్వడంతో ఎనిమిదేళ్ల నిషేధం విధించింది ఐసీసీ. అబుధాబీ టీ10 లీగ్లో అవినీతి నిబంధనలను మూడుసార్లు ఉల్లంఘించినట్లు తేలింది. మ్యాచ్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం, మరో ఆటగాడిని అవినీతి కార్యకలాపాల్లోకి రప్పించడానికి ప్రయత్నించడం, దర్యాప్తుకు సంబంధించిన ఫోన్ డేటాను తొలగించడం వంటి అభియోగాలు నిరూపితమయ్యాయి. ఈ నిషేధం 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వస్తుంది.

Source: Great Andhra

Read the live feed on ZapIndies