వర్షాకాలంలో చర్మ సంరక్షణకు నిపుణుల సూచనలు

వర్షాకాలంలో చర్మ సంరక్షణకు నిపుణుల సూచనలు

వర్షాకాలంలో తేమ, కాలుష్యం వల్ల చర్మం దెబ్బతినడం, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్కిన్ బారియర్ దెబ్బతినకుండా ఉండాలంటే రోజుకు రెండుసార్లు మాత్రమే తేలికపాటి క్లెన్సర్తో ముఖం కడగాలని, మాయిశ్చరైజర్, 30 SPF సన్స్క్రీన్ తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నారు. తడిస్తే వెంటనే శుభ్రంగా స్నానం చేసి పొడి దుస్తులు ధరించాలి. తీవ్రమైన సమస్యలకు డెర్మటాలజిస్ట్ను సంప్రదించాలి.

Source: HMTV

Read the live feed on ZapIndies