పాల ప్యాకెట్పై తేదీలతో పాటు ఈ వివరాలు చూడాలి

పాల ప్యాకెట్పై తేదీలతో పాటు ఈ వివరాలు చూడాలి

పాల ప్యాకెట్పై తయారీ, గడువు తేదీలతో పాటు ఫ్యాట్ శాతం, SNF, బ్యాచ్ నంబర్, FSSAI లైసెన్స్ నంబర్, నిల్వ సూచనలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని గమనిస్తే పాల నాణ్యత, భద్రత తెలుసుకోవచ్చు. ఫుల్ క్రీమ్, టోన్డ్ పాల రకాలను ఫ్యాట్, SNF ఆధారంగా గుర్తించవచ్చు. FSSAI గుర్తింపు ఉన్న పాలు మాత్రమే కొనాలని సూచిస్తున్నారు. సరైన నిల్వ వల్ల పాడయ్యే ప్రమాదం తగ్గుతుంది.

Source: Asianet Telugu

Read the live feed on ZapIndies