ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. మంత్రివర్గం ఆమోదానికి సిద్ధం

ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. మంత్రివర్గం ఆమోదానికి సిద్ధం

కేంద్ర ప్రభుత్వ వ్యయ శాఖ నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు ఈపీఎఫ్-ఈపీఎస్ తప్పనిసరి వేతన పరిమితిని పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇస్తే లక్షలాది ప్రైవేట్ ఉద్యోగులు తొలిసారిగా ఈ పథకాల పరిధిలోకి రానున్నారు. 2014 తర్వాత ఇదే తొలి మార్పు. కొత్త పరిమితి 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావొచ్చు. సంస్థల పేరోల్ ఖర్చులు, ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది.

Source: News18 Telugu

Read the live feed on ZapIndies