జులైలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతీదే హవా

జులైలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతీదే హవా

జులైలో భారత కార్ మార్కెట్లో మారుతీ సుజుకి డిజైర్ 23,781 యూనిట్లతో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. టాప్-10 జాబితాలో మారుతీకి చెందిన ఆరు మోడళ్లు చోటు చేసుకోవడం గమనార్హం. ఫ్రాంక్స్ 19,473 యూనిట్లతో SUV విభాగంలో సత్తా చాగగా, హ్యుందాయ్ క్రెటా 18,088 యూనిట్లతో పోటీ ఇచ్చింది. మైలేజ్, అందుబాటు ధర, సీఎన్జీ మోడళ్ల ఆదరణ డిజైర్ విజయానికి కారణం.

Source: Vaartha

Read the live feed on ZapIndies