భారత్, శ్రీలంక మధ్య టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 1995 పరుగులతో రికార్డు సృష్టించగా, మహేల జయవర్ధనే (1822), రాహుల్ ద్రవిడ్ (1508), కుమార సంగక్కర (1352), అరవింద డి సిల్వా (1252) వెనుకంజలో ఉన్నారు. ఆగస్టు 15 నుంచి శ్రీలంక వేదికగా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ గెలవడం భారత్కు కీలకం.
భారత్-శ్రీలంక టెస్టుల్లో సచిన్ టాప్ స్కోరర్
Source: Samayam Telugu
Read the live feed on ZapIndies