కూర, సాంబార్, సూప్ లేదా గ్రేవీ కర్రీలు అనుకోకుండా పలచగా మారితే వాటిని పారేయాల్సిన అవసరం లేదు. కార్న్ ఫ్లోర్, శనగపిండి, జీడిపప్పు పేస్ట్, గసగసాల పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, ఉడికించిన బంగాళాదుంప, వేయించిన ఉల్లిపాయ-టమాటో పేస్ట్ వంటి వాటితో నిమిషాల్లో కూరను చిక్కగా, రుచిగా మార్చుకోవచ్చు. పిండి పదార్థాలను నేరుగా గ్రేవీలో వేయకుండా చల్లటి నీటిలో కలిపి వేయాలని గుర్తుంచుకోవాలి.
కూర పలచగా మారితే ఇలా చిక్కగా చేయండి
Source: Asianet Telugu
Read the live feed on ZapIndies