గోపీచంద్కు సినీ ప్రయాణంలో 25 ఏళ్లు... భావోద్వేగ నోట్

గోపీచంద్కు సినీ ప్రయాణంలో 25 ఏళ్లు... భావోద్వేగ నోట్

గోపీచంద్ సినీ పరిశ్రమలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భావోద్వేగ నోట్ పంచుకున్నాడు. తన విజయంలో తండ్రి ఆశీస్సులే ప్రధాన శక్తి అని ఆయన అన్నారు. తనను నమ్మిన ప్రతి నిర్మాత, దర్శకుడు, రచయిత, సహనటుడు, సాంకేతిక నిపుణుడికి కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ప్రేమ, నమ్మకం మాటల్లో వర్ణించలేనిదన్నారు. రాబోయే 'భారత వర్ష', 'సింగ' చిత్రాలతో ప్రేక్షకులను కలవడానికి సిద్ధమని తెలిపారు.

Source: Great Andhra

Read the live feed on ZapIndies