కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (సవరణ) బిల్లు-2026 ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ బ్యాంకింగ్ చట్టాలను నవీకరిస్తూ పన్ను నిబంధనలను సరళీకరించడం దీని లక్ష్యం. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007, ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్-2025, ఫైనాన్స్ యాక్ట్-2026లో సవరణలకు ఆమె అనుమతి కోరనున్నారు. బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు-2026ను కూడా సభ పరిశీలించనుంది.
నిర్మలమ్మ కీలక బిల్లు: డిజిటల్ బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పులు
Source: OneIndia Telugu
Read the live feed on ZapIndies