సుజిత్ ముందుగా 'బ్లడీ రోమియో'.. ఆ తర్వాత 'OG-2'?

సుజిత్ ముందుగా 'బ్లడీ రోమియో'.. ఆ తర్వాత 'OG-2'?

దర్శకుడు సుజిత్ తన తదుపరి ప్రాజెక్ట్గా నానితో 'బ్లడీ రోమియో'ను ముందుగా ప్రారంభించనున్నారు. నాని ప్రస్తుతం 'ది ప్యారడైజ్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. అది సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని, అక్టోబర్ నుంచి 'బ్లడీ రోమియో' షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో 'OG-2' సెట్స్ పైకి రానుంది.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies