తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్లో సరూర్నగర్లో 112 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో 12 జిల్లాలకు, ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పిడుగులు, ఈదురుగాలుల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

Source: Asianet Telugu

Read the live feed on ZapIndies