ఇరుముడి: రవితేజ కంబ్యాక్ ఖాయమా? ఆగస్టు 21న విడుదల

ఇరుముడి: రవితేజ కంబ్యాక్ ఖాయమా? ఆగస్టు 21న విడుదల

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తోంది. అయ్యప్ప దీక్ష నేపథ్యంలో సాగే ఈ పవర్ఫుల్ ఎమోషనల్ డ్రామాలో రవితేజ తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ‘విక్రమార్కుడు’లో మాదిరిగా తండ్రీ-కూతుళ్ల సెంటిమెంట్ మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies