ఉదయనిధి అరెస్టు: విజయ్‌ను డమ్మీ సీఎం అన్న స్టాలిన్

ఉదయనిధి అరెస్టు: విజయ్‌ను డమ్మీ సీఎం అన్న స్టాలిన్

తమిళనాడు విపక్ష నేత, డీఎంకే అగ్రనేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్‌ను ‘డమ్మీ సీఎం’గా అభివర్ణించారు. రైతాంగ సమస్యలు, కావేరీ జలాల విడుదల, మేకేదాటు డ్యామ్ నిర్మాణం వంటి అంశాలను పట్టించుకోకుండా తన సినిమా విమర్శలపైనే దృష్టిపెడుతున్నారని ఆరోపించారు. ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, ఈ తీరు ప్రభుత్వ వినాశనానికే దారితీస్తుందని హెచ్చరించారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies