గుజరాత్లో చాందీపురా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందగా, 35 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. రాష్ట్రవ్యాప్తంగా 184 అనుమానిత కేసులు నమోదయ్యాయి. శాండ్ఫ్లై కాటు ద్వారా వ్యాపించే ఈ వైరస్ 15 ఏళ్లలోపు పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. ప్రత్యేక టీకా లేనందున లక్షణాలు కనిపించగానే వైద్యం అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
గుజరాత్లో చాందీపురా వైరస్ విజృంభణ: 22 మంది చిన్నారుల మృతి
Source: Vaartha
Read the live feed on ZapIndies