ఏసియన్ గ్రూప్ థియేటర్స్ అధినేత సునీల్ నారంగ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ చైన్ విస్తరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వద్ద వందకు పైగా థియేటర్లు ఉండగా, దేశవ్యాప్తంగా 1700 మల్టీప్లెక్స్‌లతో ఉన్న పీవీఆర్‌కు తెలుగు రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇవ్వగలరని అంటున్నారు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, రామ్ పోతినేనితో కూడా భాగస్వామ్యానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
స్టార్ హీరోలతో ఏసియన్ గ్రూప్ పీవీఆర్‌కు సవాల్
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies