భోగాపురం విమానాశ్రయానికి ‘వైజాగ్’ పేరు చేర్చడంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ నిబంధనల ప్రకారమే ఆ పేరు పెట్టామని, దీనివల్ల విమానాశ్రయం విజయనగరం జిల్లా పరిధి నుంచి మారదని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీలో 70 శాతం స్థానికులకు దక్కేలా జీఎంఆర్ యాజమాన్యంతో మరోసారి చర్చిస్తామని హామీ ఇచ్చారు.
భోగాపురం విమానాశ్రయంలో 70% ఉద్యోగాలు స్థానికులకే
Source: Vaartha
Read the live feed on ZapIndies