‘కొరియన్ కనకరాజు’కి ఒక రోజు ముందే ప్రీమియర్లు

‘కొరియన్ కనకరాజు’కి ఒక రోజు ముందే ప్రీమియర్లు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న విడుదల కానుంది. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ఆగస్టు 6 రాత్రి నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రీమియర్ షోలు ఏర్పాటు చేస్తున్నట్లు వరుణ్ తేజ్ భీమవరంలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో వెల్లడించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రితిక, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies