ఈ20 పెట్రోల్ నాణ్యతపై వస్తున్న సందేహాలకు కేంద్రం స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా 87 వేలకు పైగా పెట్రోల్ బంకుల్లో రోజుకు 8 నుంచి 12 సార్లు కల్తీ, కలుషిత పరీక్షలు జరుగుతున్నాయని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు రెండు క్లోరైడ్ కలుషిత ఘటనలు మాత్రమే గుర్తించామని, ఇథనాల్ స్వచ్ఛత 99.6% తప్పనిసరని, నాణ్యత లేని 302 ట్యాంకర్లను తిరస్కరించినట్లు వెల్లడించింది.
ఈ20 పెట్రోల్ నాణ్యతపై కేంద్రం స్పష్టత: రోజుకు 12 సార్లు పరీక్షలు
Source: HMTV
Read the live feed on ZapIndies