ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఆసక్తికర వ్యాఖ్యలు

ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఆసక్తికర వ్యాఖ్యలు

భవిష్యత్తులో ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. బిగ్ బాష్ లీగ్ ప్రారంభ మ్యాచ్ను భారత్లో నిర్వహించాలనే నిర్ణయం తర్వాత ఈ ఆలోచన వచ్చింది. అయితే దీనిపై బీసీసీఐ అంగీకారమే కీలకమని, చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రపంచ క్రికెట్ అభివృద్ధికి ఇరు దేశాల భాగస్వామ్యం బలపడాలని ప్రతినిధి పేర్కొన్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies