యాషెస్ ఆడను.. ఇంగ్లండ్ కోచ్ అవుతా: బెన్ స్టోక్స్

యాషెస్ ఆడను.. ఇంగ్లండ్ కోచ్ అవుతా: బెన్ స్టోక్స్

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బెన్ స్టోక్స్ వచ్చే యాషెస్ సిరీస్‌లో ఆడతాడనే వార్తలను ఖండించాడు. తనకు యాషెస్ ఆడాలనే ఉద్దేశం లేదని, ఏదో ఒక రోజు ఇంగ్లండ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేయాలని ఆశగా ఉందని స్పష్టం చేశాడు. ప్రస్తుతం లెవల్ త్రీ కోచింగ్‌లో ఉన్నానని, దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నానని తెలిపాడు. లార్డ్స్ టెస్టు ఓటమి అనంతరం అతను రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Source: Namasthe Telangana

Read the live feed on ZapIndies