ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల షాక్: చంద్రబాబు ప్రభుత్వానికి కీలక డిమాండ్లు

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల షాక్: చంద్రబాబు ప్రభుత్వానికి కీలక డిమాండ్లు

ఆంధ్రప్రదేశ్లోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లేఖ రాసింది. గత సమ్మె తర్వాత ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఆరోపించింది. నెలవారీ రూ.170 కోట్ల నిధులు విడుదల చేయడంలో విఫలమయ్యారని, వందల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది. తక్షణమే రూ.600 కోట్లు విడుదల చేయాలని, బకాయిలు చెల్లించే వరకు హెచ్పీఆర్ ఫ్రీ ఆథరైజేషన్ నిలిపివేస్తామని హెచ్చరించింది.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies