‘రామాయణ’ కాస్ట్యూమ్ విమర్శలపై డిజైనర్ల సమాధానం

‘రామాయణ’ కాస్ట్యూమ్ విమర్శలపై డిజైనర్ల సమాధానం

రణబీర్ కపూర్ ‘రామాయణ’లో సీత, కైకేయి కాస్ట్యూమ్స్పై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలపై కాస్ట్యూమ్ డిజైనర్లు రింపుల్, హర్ప్రీత్ నరులా స్పందించారు. సీత పాత్రకు పూజగదిలోని అమ్మవారి రూపమే ప్రేరణని రింపుల్ చెప్పారు. కైకేయి దుస్తుల్లో ఆకుపచ్చ మాతృత్వానికి, మెరూన్ ఆమె మానసిక సంఘర్షణకు ప్రతీకని హర్ప్రీత్ వివరించారు. పూర్తి సినిమా చూసిన తర్వాతే అభిప్రాయం చెప్పాలని వారు కోరారు.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies