వంద దేవుళ్లు జీ5 ఓటీటీ విడుదల తేదీ ఖరారు

వంద దేవుళ్లు జీ5 ఓటీటీ విడుదల తేదీ ఖరారు

విజయ్ ఆంటోనీ నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'వంద దేవుళ్లు' ఆగస్టు 7 నుంచి తెలుగు జీ5లో స్ట్రీమింగ్ కానుంది. సాసి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిజ సంఘటనల నుంచి ప్రేరణ పొందినది. వితంతువైన తల్లి కుటుంబాన్ని చూసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టే క్రమంలో ఎదుర్కొనే సామాజిక సమస్యలను ఇది చూపిస్తుంది. తల్లీకొడుకుల బంధాన్ని కొత్త కోణంలో చూపించిన ఈ చిత్రంలో స్వాసిక, లిజోమోల్ జోస్, కరుణాస్ తదితరులు నటించారు.

Source: Telugu Bulletin

Read the live feed on ZapIndies