ధనుష్, సాయిపల్లవి, శ్రీలీల ఒకే రోజు అరుణాచలంలో

ధనుష్, సాయిపల్లవి, శ్రీలీల ఒకే రోజు అరుణాచలంలో

సోమవారం స్టార్ హీరో ధనుష్, నటి సాయిపల్లవి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. మంగళవారం నటి శ్రీలీల కూడా అదే ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ముగ్గురూ 'ఓం' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు నెలల్లో విడుదల కానుంది.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies