భారత్లో టాప్ 5 విషపూరిత పాములు ఇవే

భారత్లో టాప్ 5 విషపూరిత పాములు ఇవే

భారతదేశంలో దాదాపు 300 రకాల పాము జాతులు ఉండగా, వాటిలో 60 విషపూరితమైనవి. అత్యంత ప్రమాదకరమైనవిగా నాగుపాము, కట్లపాము, రక్తపింజరి, ఎడారి వైపర్, రాచనాగు ఉన్నాయి. వీటిలో రాచనాగు ఒక్క కాటుతో ఏనుగును కూడా చంపగలదు. పాము కాటుకు గురైన వెంటనే ప్రశాంతంగా ఉండి, ఆసుపత్రికి తరలించడం ప్రాణాలను కాపాడుతుంది.

Source: Asianet Telugu

Read the live feed on ZapIndies