జపాన్ తన వార్షిక రక్షణ శ్వేతపత్రంలో ఉక్రెయిన్, మధ్యప్రాచ్య యుద్ధాల్లో డ్రోన్లు, కృత్రిమ మేధ వినియోగం యుద్ధ స్వరూపాన్ని మార్చిందని పేర్కొంది. కొత్త తరహా యుద్ధ విధానాలకు అనుగుణంగా మారడం, దేశీయ రక్షణ పరిశ్రమను బలోపేతం చేయడం అవసరమని పేర్కొంది. చైనాను అతిపెద్ద వ్యూహాత్మక సవాల్గా పేర్కొంటూ, దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణుల మోహరింపు, సైనిక విస్తరణ కొనసాగిస్తోంది. డ్రోన్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, 38 సంస్థల్లో నాలుగింటిని ఎంపిక చేసింది.
జపాన్ రక్షణ వ్యూహంలో డ్రోన్లు, ఏఐకి ప్రాధాన్యం
Source: Telugu Post
Read the live feed on ZapIndies