ఆఫ్ఘానిస్థాన్లో మూడో వంతు ప్రావిన్సుల్లో చిన్నారుల పోషకాహార లోపం ప్రమాదకర స్థాయికి చేరిందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్పీ) హెచ్చరించింది. నిధుల కొరతతో 2025లో 142 ఆరోగ్య కేంద్రాలు మూతపడటంతో 13 వేల మందికి పైగా చిన్నారులు చికిత్స కోల్పోయారు. ఈ ఏడాది 37 లక్షల మంది చిన్నారులు తీవ్ర పోషకాహార లోపానికి గురయ్యే అవకాశం ఉందని అంచనా. అత్యవసరంగా 54 కోట్ల డాలర్లు అవసరమని డబ్ల్యూఎఫ్పీ పేర్కొంది.
ఆఫ్ఘానిస్థాన్లో చిన్నారుల పోషకాహార సంక్షోభం తీవ్రం
Source: Telugu Post
Read the live feed on ZapIndies