గుంటూరులో రూ.100 కోట్లతో యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ

గుంటూరులో రూ.100 కోట్లతో యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో రూ.100 కోట్ల వ్యయంతో యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు కానుంది. కేంద్ర ఆయుష్ శాఖ బృందం 15.03 ఎకరాల స్థలాన్ని పరిశీలించి ఆమోదం తెలిపింది. ఈ సంస్థలో 100 పడకల ఆస్పత్రి ఉంటుందని, కార్యకలాపాలు 2028 నాటికి ప్రారంభించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

Source: Andhra Jyothy

Read the live feed on ZapIndies