వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఏపీలోని అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 10వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన.. అలర్ట్ జారీ
Source: Telugu Post
Read the live feed on ZapIndies