ఆర్‌బీఐ అసిస్టెంట్ మేనేజర్‌గా ఇషాన్ కిషన్.. వైరల్ ఫోటోలు

ఆర్‌బీఐ అసిస్టెంట్ మేనేజర్‌గా ఇషాన్ కిషన్.. వైరల్ ఫోటోలు

టీమ్ ఇండియా వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ తన ఆర్‌బీఐ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేందుకు కార్యాలయానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఉద్యోగులు, క్రికెట్ అభిమానులు అతనితో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫోటోలు వైరల్ అయ్యాయి. స్టార్ క్రికెటర్ అయినప్పటికీ ఎలాంటి హంగు లేకుండా అందరితో కలిసిపోవడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies