ఏపీలో వీఆర్వోలకు డిగ్రీ తప్పనిసరి

ఏపీలో వీఆర్వోలకు డిగ్రీ తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల (వీఆర్వో) సర్వీస్ రూల్స్‌లో కీలక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్-సర్వీస్ కోటా కింద వీఆర్‌ఏ స్థాయి నుంచి ప్రమోషన్ పొందిన వీఆర్వోలు తప్పనిసరిగా ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేయాలి. లేకపోతే వారిని తిరిగి వీఆర్‌ఏలుగా డిమోట్ చేస్తారు. గతంలో రెండుసార్లు అవకాశం ఇచ్చినా చాలామంది అర్హత సాధించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies