81 ఏళ్ల వృద్ధురాలితో 24 ఏళ్ల యువకుడి ప్రేమ వైరల్

81 ఏళ్ల వృద్ధురాలితో 24 ఏళ్ల యువకుడి ప్రేమ వైరల్

ఫ్రాన్స్కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలు, ఆఫ్రికాకు చెందిన 24 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. వీరి మధ్య 57 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలో పరిచయమైన వీరు ప్రతిరోజూ వీడియో కాల్స్, చాటింగ్తో బంధాన్ని పెంచుకున్నారు. ఇటీవల ఎయిర్పోర్ట్లో వారు కౌగిలించుకున్న వీడియో వైరల్ అవుతోంది. సెప్టెంబర్లో వివాహం చేసుకోనున్నట్లు వృద్ధురాలు వెల్లడించింది.

Source: Vaartha

Read the live feed on ZapIndies