పాక్ ఆర్మీ వాట్సాప్‌కు గుడ్‌బై చెప్పి వీచాట్‌కు మార్పు

పాక్ ఆర్మీ వాట్సాప్‌కు గుడ్‌బై చెప్పి వీచాట్‌కు మార్పు

పాకిస్థాన్ ఆర్మీ అధికారిక సమాచార మార్పిడి కోసం వాట్సాప్‌ను నిలిపివేసి, చైనాకు చెందిన వీచాట్‌కు మారాలని సిబ్బందికి ఆదేశించింది. నిఘా, డేటా లీక్, హ్యాకింగ్ ముప్పు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చైనా-పాక్ రక్షణ సహకారం విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ మార్పు జరిగింది. భారత్‌లో మాత్రం 2020లో వీచాట్‌పై నిషేధం విధించారు.

Source: HMTV

Read the live feed on ZapIndies