అనకాపల్లి చిత్రం ఆగస్టు 7న విడుదల

అనకాపల్లి చిత్రం ఆగస్టు 7న విడుదల

త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు నిర్మిస్తున్న 'అనకాపల్లి' చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిగా అనకాపల్లిలో చిత్రీకరించిన ఈ సినిమా లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్కు ప్రాధాన్యమిస్తుందని నిర్మాతలు తెలిపారు.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies