మెటాకు 3 రోజుల గడువు, జుకర్బర్గ్ క్షమాపణ కోరిన కేంద్రం

మెటాకు 3 రోజుల గడువు, జుకర్బర్గ్ క్షమాపణ కోరిన కేంద్రం

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తాత్కాలికంగా తొలగించిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం మెటాపై కఠిన వైఖరి తీసుకుంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ను మూడు రోజుల్లో వ్యక్తిగత క్షమాపణ చెప్పాలని కోరింది. తప్పు జరిగిందని మెటా వీడియోను పునరుద్ధరించినా, కమిటీ సభ్యులు ఆ వివరణ సరిపోదని పేర్కొన్నారు. బాధ్యులను గుర్తించి వివరణ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. సరైన స్పందన లేకపోతే ఐటీ చట్టంలోని సేఫ్ హార్బర్ రక్షణను పరిశీలిస్తామని హెచ్చరించారు.

Source: Gulte Telugu

Read the live feed on ZapIndies