ఏపీలో 31 లక్షల రేషన్ కార్డులు రద్దు

ఏపీలో 31 లక్షల రేషన్ కార్డులు రద్దు

ఆంధ్రప్రదేశ్లో 2021 నుంచి 2025 మధ్య 31 లక్షల రేషన్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. మరణించిన వారు, అర్హత కోల్పోయిన వారిని తొలగించడం వల్ల ప్రభుత్వ భారం తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో నిజమైన లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies