‘మిస్సింగ్ మేఘన’ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రానికి ఆర్.ఆర్.ధృవన్ సంగీతం అందిస్తున్నారు.
మిస్సింగ్ మేఘన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies