సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు (ఆగస్టు 9) సందర్భంగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'వారణాసి' నుంచి గ్లింప్స్ లేదా టీజర్ విడుదల చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈసారి కేవలం పోస్టర్ మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంది. షూటింగ్, ఎడిటింగ్, గ్రాఫిక్స్ పనుల్లో యూనిట్ బిజీగా ఉండటంతో ప్రత్యేక గ్లింప్స్ కట్ చేయడం కష్టమని తెలుస్తోంది. ప్రధాన ప్రమోషనల్ కంటెంట్ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.
మహేష్ బర్త్డేకి రాజమౌళి ట్రీట్ ఏంటి?
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies