తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు కొన్ని రాజకీయ పార్టీలు, దుష్ట శక్తులు భర్తీని అడ్డుకునే కుట్రలు పన్నుతున్నాయి. దీంతో డీజీపీ సీవీ ఆనంద్తో సహా ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పరీక్షల సమయంలో పటిష్ట భద్రత, సైబర్ నిఘా, కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
తెలంగాణ పోలీస్ భర్తీపై సీఎం హైఅలర్ట్
Source: Vaartha
Read the live feed on ZapIndies